About Godari Gattu meeda song lyrics – Sankranthiki Vasthunam
“గోదారి గట్టు” పాట సంక్రాంతికి వస్తునం సినిమా నుంచి వచ్చిన ఒక ధీమైన ట్రాక్. ఈ పాటను మధుప్రియ మరియు రమణ గోగుల గార్లు గానం చేశారు. భాస్కర భట్ల రవి కుమార్ గారు రచించిన సాహిత్యంతో, భీమ్స్ సిసిరోలియో గారు సంగీతం అందించారు. అనిల్ రవిపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి, మరియు వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పాట T-Series మ్యూజిక్ లేబల్ ద్వారా రిలీజ్ అయ్యింది.
The song “Godari Gattu” is a lively and melodious track from the movie Sankranthiki Vasthunam. It is sung by Madhupriya and Ramana Gogula, with lyrics written by Bhaskara Bhatla Ravi Kumar and music composed by Bheems Ceciroleo. Directed by Anil Ravipudi, the film features Aishwarya Rajesh, Meenakshi Chaudhary, and Venkatesh Daggubati in lead roles. The song is released under the T-Series music label.
Godari Gattu meeda song lyrics
Godari Gattu meeda song lyrics in English
Hey.. Godari Gattu Meeda Rama Chilakave
O.. O.. Gorintaakettukunnna Sandamaamave
🎵 Godari Gattu Meeda Rama Chilaka… 🎵
🎶 Gorintaakettukunnna Sandamaamave… 🎶
Ooranta Soodu Musuke Tanni Niddarapoyinde
Aarataalanni Teerakapothe Em Baaguntande
Naakantoo Vunna Ok Okka Adadikkave
Neetoti Kaakunda Naa Baadhale Evvariki Cheppukuntaane
Godari Gattu Meeda Ramachilakane
Haan Geee Petti Ginjakunna Neeku Dorakane
Hey Vistara Mandesi Pastulu Pettave
Teepi Vastu Chuttu Tirige Eega Nu Chesave
Chee Cheee Che Siggeleni Mogudu Vaarandoy
Gui Gui Gui Anttu Meedikirakandoy
Voy Voyyy Voyy Gampedhu Pilllalto Intini Nimpave
Chapa Dindu Samsaaranni Medekkinchave
Irugu Porugu Mundhu Sarasalo Oddhuya
Guruketti Paadukore Gurakalaga Meevaallu
Emm Chesthaam Ekkesthaam Ittage Dabalu
Pellayyyi Saanaalle Aina Ganee Maastharu
Taggede Ledu Antu Naa Kongenake Padutuntaru
Heyy.. Godari Gattu Meeda Ramachilakave
Gorintaakettukunnna Sandamaamave
Heyy Hey.. Uhooo Uhooo.. Lalalala.. Oo..
Hey Heyyy.. Lalalala.. Oo..
Kothaa Kokemo Kanne Kottindi
Tellareluga Tondara Padamani Chewilo Cheppindey
Ee Maatram Hinte Iste Sente Kottaina
O Rendu Moorala Mallelu Chetiki Chootaina
Ee Allari Galemo Alluku Pommande
Maattaloti Kaalashepam Maaney Mantunde
Abbabba Kabadi Kabaadi Anttu Kuthaku Vacchaina
Evandoy Srivaru Malli Eppudo Avakaasa
Enchakka Baagundi Chukkala Aakaasha
Hey Osoosi Illala Baagunde Nee Sahakaaram
Mudhultho Cheripeddaam Neeku Naaku Madhyana Dooram
Godari Gattu Meeda Raamachilakane
Haan.. Nee Janta Kattukunna Sandamaamane
Godari Gattu meeda song lyrics in Telugu
👇 Click the YouTube below to watch and sing along! 💃🕺
[🎥 Watch Now 🎥]
తరిరరారే రరరరా..
తరిరరారే రరరా..
హేయ్.. గోదారి గట్టు మీద రామసిలకవే
ఓ..ఓ.. గోరింటాకేట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామసిలకనే
హ..గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హేయ్.. విస్తార మందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడుగారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్
వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
చాప దిండు సంసారాన్ని మేడెక్కించావే..
హు.. ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు
ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు
హేయ్.. గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకేట్టుకున్న సందమామవే
హేయ్ హేయ్… ఉహు ఉహు
లల లాల లాల .. మ్మ్…ఊ…
హే హే హే..హేయ్. ఓ.ఓ. హొయ్
లల లాల లాల .. మ్మ్..ఊ…
మ్మ్..
కొత్త కోకేమో కన్నె కొట్టిందే
తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైనా
ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానేయ్ మంటుందే
అబ్బబ్బ కబడీ కబడీ అంటూ కూతకు వచైనా
ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకనే
హుమ్ హుమ్ లలలా
హ.. నీ జంట కట్టుకున్న సందమామనే
హుమ్ హుమ్ లలలా..
తరిరరారే రరరరా..
తరిరరారే రరరా..
Watch Full Video On Youtube
*Watch Godari Gattu meeda song lyrics
Song Credits:-
🎬 Movie: Sankranthiki Vasthunam
🎤 Singers: Madhupriya, Ramana Gogula
✍️ Lyricist: Bhaskara Bhatla Ravi Kumar
🎥 Director: Anil Ravipudi
🎶 Music Composer: Bheems Ceciroleo
🌟 Starring: Aishwarya Rajesh, Meenakshi Chaudhary, Venkatesh Daggubati
🏷️ Music Label: T-Series
FAQs About Godari Gattu meeda song lyrics
Who sang the song “Godari Gattu”?
The song “Godari Gattu” was beautifully sung by Madhupriya and Ramana Gogula.
Who composed the music for “Godari Gattu”?
The music for “Godari Gattu” was composed by Bheems Ceciroleo, giving it a unique and vibrant feel.
Who wrote the Godari Gattu meeda song lyrics?
The Godari Gattu meeda song lyrics were penned by Bhaskara Bhatla Ravi Kumar, adding depth and emotion to the song.
Which actors are featured in the “Godari Gattu” video?
The video features Aishwarya Rajesh, Meenakshi Chaudhary, and Venkatesh Daggubati in lead roles, bringing the song to life with their performances.
Who directed the “Godari Gattu” video?
The video was directed by Anil Ravipudi, known for his creative and engaging storytelling.
Which music label released “Godari Gattu”?
The song was released under the popular music label T-Series.