Here are Chandrulo Unde Song Lyrics in Telugu and English. From Nuvvostanante Nenoddantana Movie, the song features Siddharth and Trisha Krishnan. Shankar Mahadevan the singer, penned by Sirivennela Seetharama Sastry, and the music director for the song is Devi Sri Prasad.
Feel Free to Song Along!
Chandrulo Unde Song Lyrics – Nuvvostanante Nenoddantana
Chandrullo Unde Kundelu Kindikocchinda
(చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా)
Kindikocchi Neela Marinda
(కిందికొచ్చి నీల మారిందా)
Thandaane Thandaane
(తందానే తందానే)
Chukkallo Unnige Jigelu Ninnu Mechinda
(చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా)
Ninnu Mechi Neelo Cherinda
(నిన్ను మెచ్చి నీలో చేరిందా)
Thandaane Thandaane
(తందానే తందానే)
Nuvvala Saage Tovantha
(నువ్వలా సాగే తోవంతా)
Aavala Tooge Neeventa
(ఆవల తూగే నీవెంటా)
Evanta?
(ఏవంటా?)
Nuvvelle Daare Marinda
(నువ్వెళ్లే దారే మారిందా)
Neevalle Theere Maari Erai Parindhemo Nelantha O O
(నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నెలంతా ఓ ఓ)
Elee Elee Elee… (Repeat)
(ఏలే ఏలే ఏలే…)
O O He He O O He He
Fun Dialogue Section
Hi, My Name Is Santhosh
Can I Know Your Name? Please, Stella!
Stella? Oh, What A Beautiful Name!
Can I Have Your Phone Number?
Rai Rai Rai… Home Home!
Common, Dad! (Playful tone)
Continuing the Song…
Guvvala Doosuku Vachchave Tholi Yauvanama
(గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా)
Thelusa Ekkada Vaalalo
(తెలుసా ఎక్కడ వాలాలో)
Navvule Thesuku Vachchave Idu Sambarama
(నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా)
Thelusa Evvarikivvalo O O
(తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ ఓ)
Hey Ga Ga Ga Ri Ga Ri Sa Sa Ga Ri Ri Sa (Musical notes)
(హే గ గ గ రి గ రి స స గ రి రి స)
Cultural & Poetic Verses
Kuchipudi Anna Padam Kotta Aata Nerchinda
(కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చింద)
Paata Laanti Leta Padam Pathashala Ga
(పాట లాంటి లేత పదం పాఠశాల గా)
Koonalamma Janapadam Palle Dati Vachchinda
(కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా)
Jaavaleela Jaana Tanam Baata Choopaga Aa
(జావళీల జానా తనం బాట చూపగా ఆ)
Final Melodic Lines
Matti Ki Mabbuki Ee Vela Dhuramenthante
(మట్టి కీ మబ్బు కి ఈ వేళా దూరమెంతంటే)
Lekkale Mayam Aipova
(లెక్కలే మాయం ఐపోవా)
Rettini Okkati Chesela Theramedhente
(రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే)
Dikkule Tattara Padi Pova
(దిక్కులే తత్తర పడి పోవా)
Chandrulo Unde Song Lyrics in Telugu
చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీల మారిందా
తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా
ఆవల తూగే నీవెంటా
ఏవంటా
నువ్వెళ్లే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నెలంతా ఓ ఓ
చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీల మారిందా
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఎలొ ఏలేలో ఏలేలో
ఓ ఓ హే హే ఓ ఓ హే హే
హాయ్ మై నేమ్ ఇస్ సంతోష్
కెన్ ఐ కనౌ యువర్ నేమ్ ప్లీజ్ స్టెల్లా
స్టెల్లా ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్
కెన్ ఐ హవె యువర్ ఫోన్ నెంబర్
రై రై రై హోం హోం
కామన్ డాడ్
గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ ఓ
హే గ గ గ రి గ రి స స గ రి రి స
గ గ గ రి గ రి స స గ రి రి స ఆ ఆ
కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చింద
పాట లాంటి లేత పదం పాఠశాల గా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జానా తనం బాట చూపగా ఆ
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేనా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాల్లో
ఆకతాయి సందడి గా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంతవరకు
రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకొ
మట్టి కీ మబ్బు కి ఈ వేళా దూరమెంతంటే
లెక్కలే మాయం ఐపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడి పోవా
Song Credits
Movie | Nuvvostanante Nenoddantana (2005) |
Cast | Siddharth, Trisha Krishnan |
Music Director | Devi Sri Prasad |
Lyricist | Sirivennela Seetharama Sastry |
Singers | Shankar Mahadevan |
Music Label | Aditya Music |
Genre | Romantic Melody |
Language | Telugu |
Nuvvostanante Nenoddantana: A Tale of Love, Sacrifice, and Second Chances
The Tragic Backstory
Siri (Trisha Krishnan) and her elder brother Sivarama Krishna (Srihari) endure a heartbreaking childhood. Abandoned by their wealthy father for another woman, their mother dies from the emotional trauma. Sivarama Krishna steps up as both brother and guardian, shielding Siri from life’s harshness while ensuring she never feels the absence of parental love.
A Clash of Worlds
Enter Santosh (Siddharth), a privileged NRI raised in London, who visits India for a wedding with his elite parents. His path crosses with Siri’s, and despite their starkly different upbringings—her grounded resilience versus his sheltered luxury—they fall deeply in love.
The Brother’s Ultimatum
When Santosh seeks Sivarama Krishna’s blessing to marry Siri, the protective brother refuses, fearing history will repeat itself. He distrusts Santosh’s wealthy background, associating it with the same materialism that destroyed their family. But Santosh pleads for a chance to prove his sincerity.
The Farm Challenge
Sivarama Krishna sets an unconventional test: Santosh must work as a laborer on his farm and cultivate a single acre of land, competing to yield a better harvest than the brother himself. It’s a trial by fire—transforming the city-bred Santosh through sweat, blisters, and humility.
The Heartwarming Climax
Through grit and genuine effort, Santosh not only wins the agricultural bet but also earns Sivarama Krishna’s respect. The brother realizes Santosh’s love for Siri is rooted in selflessness, not privilege. The film culminates in a hard-earned union, mending fractured trust with hope.
Explore More Telugu Song Lyrics
Blockbuster Pongal Song Lyrics
FAQs About Chandrulo Unde Song Lyrics
Who wrote the lyrics of “Chandrulo Unde Song”?
A: The lyrics of “Chandrulo Unde Song” were written by Sirivennela Seetharama Sastry.
What album is “Chandrulo Unde Song Lyrics” from?
A: “Chandrulo Unde Song Lyrics” is from the album Nuvvostanante Nenoddantana (2005).
Who composed the music for “Chandrulo Unde Song Lyrics”?
A: The music for “Chandrulo Unde Song Lyrics” was composed by Devi Sri Prasad.
Who sings “Chandrulo Unde Song Lyrics”?
A: “Chandrulo Unde Song Lyrics” is Sung by Shankar Mahadevan.
When was the “Chandrulo Unde Song Lyrics” Released?
A: The Song is Released on 2005.
What this post Contain?
A.This Post Contains Chandrulo Unde Song Lyrics in telugu and english.