Golden Sparrow Lyrics (Telugu) | Dhanush | Priyanka Mohan | Pavish | Anikha | GV Prakash

Share Your Lyrics

Here are the “Golden Sparrow lyrics” are in Telugu and English from Wunderbar Films Pvt. Ltd. Featuring Pavish, Anikha Surendran, Priya Prakash Varrier, Matthew Thomas, Venkatesh Menon, Rabiya Khatoon, Ramya RanganarhanAswin Satya, Sudheesh Sasikumar, Sublahshini are the Singers, Penned by Rambabu Gosala, and The Music Director for the Song is G. V. Prakash Kumar.

Feel Free To Sing Along…!

Golden Sparrow Lyrics in Telugu

వాకింగ్ స్లోమో
మనసులో శోకం
హే మై గోల్డెన్ స్పారో
హే హే…

మామా మామా కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు బాజా పీపీ డుమ్ము
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు…

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో…

కపుల్ కపుల్ గోలు
నే సింగిల్‍గున్న గర్లు హేయ్…
సంగతి చెప్పమంటే
నాకు వాడే చాలు హేయ్…

చక్కని చుక్కని నేను
ఒక చూపుతో పడేస్తాను హేయ్…
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను హ హ హేయ్…

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో…
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో…

ఏయ్ హ హ హేయ్…
హ హ హేయ్…
హ హ హేయ్…
హ హ హేయ్…

అరె అమ్మాయి అమ్మాయి…
క్యూటు అమ్మాయి…
అమ్మాయి అమ్మాయి…
అమ్మాయి అమ్మాయి…
చేసిన మాయకి హార్టు నిల్లోయి…
నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి…

అరె అమ్మాయి అమ్మాయి…
క్యూటు అమ్మాయి…
చేసిన మాయకి హార్టు నిల్లోయి…
చుట్టుముట్టిక ఉక్కిరి చేస్తదని ఓ థాటు…
అది నవ్వితేనే ఇంకా చేటు…

అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే…
నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే…
అరె ఎక్జాముల్లో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే…
నువ్ ఎక్స్-అయితే ఆనందమే నాతోటి లేదే…

ఏమయ్యింది…
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్ళిపోయే ఆ రాశి…
ప్రాణమంతా తోడేసి…
సోకుల సుందరి టేకిట్ ఈజీ…

స్వీటు హార్టే నీకోసమే కొట్టుకుంది…
నిన్నే లోన పెట్టుకుంది…
క్వయిట్ గా హేయ్ టైట్ గా హేయ్…
నిన్నే ఇష్టపడుతుంది…
నీతో ఉంటానంటూ ఉంది…

స్టారీ నైటుల్లో నీ స్టోరీ టైటిల్ ని…
మరిచి పోవద్దే ముంచేయొద్ధే…
నేనే పోయెట్ ఏదైనా డ్యూయెట్…
ఎంతో వెతికానే హ్యాండ్ ఇవ్వొద్ధే…

చెప్పర చెప్పర ఓకే…
నాకున్నవి అన్ని నీకే…
కన్నులు కన్నులు లాకే…
మూడుముళ్ళెయ్యి నాకే…

Something something Song Lyrics
Something something Song Lyrics

వెన్నెల వెన్నెల ఫ్లాషే…
నీ చూపుకి నేనింకా క్రాషే…
మెల్లగ మెల్లగ రాసే…
కథ అయిందే ఫినీషే హ హ…

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో…
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో…
మాస్క్ ఆఫ్ జోరో అబ్బా మా వాడే హీరో…
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో…

మామా మామా కమ్ అండ్ సింగు…
క్వీనే వచ్చెను నువ్వే కింగు…
డోలు బాజా పీపీ డుమ్ము…
మెళ్ళో మాలతో పెట్టెయ్ రింగు…

గోల్డెన్ స్పారో నా గుండెలో యారో…
నువ్వులేని లైఫు హే ఫుల్లు సారో…
మాస్క్ ఆఫ్ జారో అబ్బా మా వాడే హీరో…
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో…

Golden Sparrow Lyrics in English

Walking slow-mo
Manasulo shokam
Hey my golden sparrow
Hey hey…

Mama mama come and singu
Queen vachchenu nuvve kingu
Dolu baja peepi dummu
Mello malatho pettey ringu…

Golden sparrow na gundelo yaaro
Nuvvu leni life hey fullu saaro
Mask off zero abba maa vaade hero
Singing duet ki jodi evaro…

Couple couple goal
Ne single ga unna girl hey…
Sangati cheppamante
Naku vaade chaalu hey…

Chakkana chukkana nenu
Oka chooputho padeshtaanu hey…
Takkula trickkula jaanu
Ne milamil moonu ha ha hey…

Golden sparrow na gundelo yaaro
Nuvvu leni life hey fullu saaro
Mask off zero abba maa vaade hero
Singing duet ki jodi evaro…

Ayyy ha ha hey…
Ha ha hey…
Ha ha hey…
Ha ha hey…

Are ammayi ammayi…
Cute ammayi…
Ammayi ammayi…
Ammayi ammayi…
Chesina mayaki heart niloyi…
Niloyi niloyi niloyi niloyi…

Are ammayi ammayi…
Cute ammayi…
Chesina mayaki heart niloyi…
Chuttu muttuka ukki chesthadani o thattu…
Adi navvithene inka chetu…

Are exams lo fail aina vex avvaledhe…
Nuv ex-ayite anandame nathoti ledhe…
Are exams lo fail aina vex avvaledhe…
Nuv ex-ayite anandame nathoti ledhe…

Emayyindi…
Malli malli vadilesi vellipoye aa raashi…
Pranamantaa thodesi…
Sokula sundari ticket easy…

Sweet heart neekosame kottukundi…
Ninne lon petukundi…
Quiet ga hey tight ga hey…
Ninne ishtapaduthundi…
Neetho untaanantundi…

Paripoke pitta Song Lyrics - Nuvvostanante Nenoddantana
Paripoke pitta Song Lyrics – Nuvvostanante Nenoddantana

Starry nights lo ne story title ni…
Marichi povaadhe muncheyodhe…
Nene poet edaina duet…
Entho vetikaane hand ivvodhe…

Cheppara cheppara okay…
Nakunnavi anni neeke…
Kannulu kannulu lock aye…
Moodu mullai naake…

Vennela vennela flash aye…
Ne choopuku nene inka crash aye…
Mellaga mellaga rashe…
Katha ayyindhe finish hey ha…

Golden sparrow na gundelo yaaro…
Nuvvu leni life hey fullu saaro…
Mask off zero abba maa vaade hero…
Singing duet ki jodi evaro…

Mama mama come and singu…
Queen vachchenu nuvve kingu…
Dolu baja peepi dummu…
Mello malatho pettey ringu…

Golden sparrow na gundelo yaaro…
Nuvvu leni life hey fullu saaro…
Mask off jaro abba maa vaade hero…
Singing duet ki jodi evaro…

Watch Full Lyrical Video on Youtube

Song Credits:-

🎬 Movie: Jaabilamma Neeku Antha Kopama
🎤 Singers: Aswin Satya, Sudheesh Sasikumar, Sublahshini
✍️ Lyricist: Rambabu Gosala
🎥 Director: Dhanush
🎶 Music Composer: G. V. Prakash Kumar
🌟 Starring: Pavish, Anikha Surendran, Priya Prakash Varrier, Matthew Thomas, Venkatesh Menon, Rabiya Khatoon, Ramya Ranganarhan
🏷️ Music Label: Wunderbar Films Pvt. Ltd

Discover More Telugu Song Lyrics Here:-

FAQ: Golden Sparrow Lyrics

✍️ Who wrote the lyrics of “Golden Sparrow”?
The lyrics were penned by Rambabu Gosala.

🎬 Which movie features “Golden Sparrow”?
The song is from the film “Jaabilamma Neeku Antha Kopama”, starring Pavish, Anikha Surendran, Priya Prakash Varrier, Matthew Thomas, Venkatesh Menon, Rabiya Khatoon, and Ramya Ranganarhan.

🎶 Who composed the music for “Golden Sparrow”?
The music was composed by G. V. Prakash Kumar.

🎤 Who sang “Golden Sparrow Lyrics”?
It is sung by Aswin Satya, Sudheesh Sasikumar, and Sublahshini.

🏷️ Which music label released “Golden Sparrow Lyrics”?
It was released under Wunderbar Films Pvt. Ltd.

🎥 Which production studio worked on this song?
The studio involved was Wunderbar Films Pvt. Ltd.

💰 Who produced the film associated with this song?
The producers were Kasthoori Raja & Vijayalakshmi Kasthoori Raja.

Leave a Comment